YSR Vardhanthi : ఇడుపులపాయ లో వైయస్సార్ కుటుంబం, ప్రత్యేక ప్రార్థనలు | #YSRForever | Oneindia Telugu

2020-09-02 1,026

YS Jagan and family conducted special prayers on YSR Vardhanthi in idupulapaya,Kadapa, andhrapradesh.
#YSRajasekharaReddy
#YSR
#YSRVardhanthi
#YSRforever
#YsJagan
#Andhrapradesh
#Kadapa
#Idupulapaya
#Amaravati
#Ysrcp
#Mohanbabu

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మోహన్ బాబు ఆయనకు నివాళి అర్పించారు. వైఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రాజకీయవేత్త అని నివాళి అర్పించారు. మా బావగారు అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు తమకు తోడు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు